మహబూబాబాద్: యశోద ఆసుపత్రిలో సత్యనారాయణ రావును పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్
అనారోగ్యంతో సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ సర్పంచుల ఫోరం అధ్యక్షులు మదారపు సత్యనారాయణ రావును మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరుతూ ఆయనకు మనోధైర్యాన్ని నింపారు.