మేడ్చల్: మేడిపల్లి అనాథ ఆశ్రమంలో ఘనంగా దీపావళి వేడుకలు.. చిన్నారులతో టపాసులు కాల్చిన బీజేపీ నేతలు
మేడిపల్లి మాతృ అభయ అనాథ ఆశ్రమంలో లాల్ కృష్ణ అద్వానీ జన్మదినం మరియు దీపావళి వేడుకలు నిర్వహించారు. బీజేపీ నేత ఏనుగు సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో చిన్నారులకు పండ్లు పంపిణీ చేసి, వారితో కలిసి దీపావళి సంబరాలు జరుపుకున్నారు.