జిన్నారం: జిన్నారంలో కొత్తగా కోర్టు ఏర్పాటు చేయాలని హైకోర్టుకు వినతి
జిన్నారంలో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టును ఏర్పాటు చేయాలని బార్ అసోసియేషన్ హైకోర్టును కోరింది. అమీన్పూర్ మండల కేసులను జిన్నారం పరిధిలోకి తేవాలని, కోర్టు భవనం కోసం ఇప్పటికే 5 ఎకరాల భూమిని కేటాయించారని వినతిపత్రంలో పేర్కొన్నారు.