కోహెడ: బండి సంజయ్ ని కలిసిన బిజెపి నేతలు.. అధికారుల తీరుపై కీలక వ్యాఖ్యలు
కరీంనగర్ లో కేంద్రమంత్రి బండి సంజయ్ ని కలిసిన బిజెపి జిల్లా నేతలు. బిజెపి ప్రజాప్రతినిధులపై అధికారుల ఒత్తిడి మరియు రాజకీయ కక్షసాధింపుల గురించి ఫిర్యాదు. సమస్యను పరిష్కరించాలని మరియు ప్రజాప్రతినిధులకు సహకరించాలని అధికారులను ఆదేశించిన మంత్రి బండి సంజయ్.