ప్రత్తిపాడు: కాకినాడ జిల్లాలో వృద్ధుడి దారుణ హత్య: టి.రాయవరం వద్ద కలకలం
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం టి.రాయవరం వద్ద 70 ఏళ్ల మోరి నరసింహమూర్తి మృతదేహం లభ్యమైంది. మెడపై పదునైన ఆయుధంతో గాయం ఉండటంతో ఇది హత్యగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.