ప్రత్తిపాడు: కాకినాడ: తుఫాన్ బాధితులకు రేషన్ పంపిణీపై జాయింట్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు
కాకినాడలో తుఫాన్ బాధితులకు అందుతున్న ఉచిత నిత్యావసర సరుకుల పంపిణీని జేసీ అపూర్వ భరత్ తనిఖీ చేశారు. పారదర్శకంగా సరుకులు పంపిణీ చేయాలని, నాణ్యతలో రాజీ పడకూడదని అధికారులను ఆదేశించారు. సరఫరాలో జాప్యం లేకుండా చూడాలని సూచించారు.