ఎల్దుర్తి: వెల్దుర్తి: వినాయక నవరాత్రి ఉత్సవాలపై పోలీసుల కీలక ఆదేశాలు
వెల్దుర్తిలో సోమవారం నుంచి వినాయక నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో మండపాలకు పోలీసు అనుమతి తప్పనిసరి అని, డీజేలకు అనుమతి లేదని ఎస్ఐ కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు. నిమజ్జనం వరకు పోలీసుల పకడ్బందీ బందోబస్తు ఉంటుందని తెలిపారు.