గంగాధర నెల్లూరు: శ్రీరంగరాజపురంలో ప్రమాదం: ట్రాక్టర్ను ఢీకొన్న ద్విచక్ర వాహనం, ఒకరికి తీవ్ర గాయాలు
శ్రీరంగరాజపురం మండలం దేవళంపేట–తిరుపతి రోడ్డులో కమ్మీల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ను ద్విచక్ర వాహనం ఢీకొంది. రైల్వే పరీక్ష రాసి వస్తుండగా జరిగిన ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడి తలకు కమ్మీలు గుచ్చుకోవడంతో తీవ్ర గాయాలయ్యాయి.