గద్వాల్: రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ భీమేష్ మృతి: ఎమ్మెల్యే పరామర్శ
గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం జింకలపల్లి వద్ద జరిగిన ప్రమాదంలో కానిస్టేబుల్ భీమేష్ మృతి చెందారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు.