భువనగిరి: డల్లాస్‌లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భువనగిరి ఎంపీ చామల కిరణ్ ప్రసంగం
భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి డల్లాస్‌లో ప్రసంగించారు. భారతదేశం సాంకేతిక, ఆర్థిక రంగాల్లో ప్రపంచ శక్తిగా మారిందని, విదేశాల్లోని భారతీయులు దేశ గర్వకారణమని ఆయన తెలిపారు. ప్రముఖులు, అధికారులు కూడా హాజరయ్యారు.