జగిత్యాల: జగిత్యాలలో 9.50 లక్షల విలువైన గంజాయి దహనం చేసిన పోలీసులు
జగిత్యాల జిల్లాలో 47 కేసులకు సంబంధించి స్వాధీనం చేసుకున్న 19 కిలోల గంజాయిని పోలీసులు దహనం చేశారు. మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలపై కఠిన చర్యలు ఉంటాయని ఎస్పీ అశోక్ కుమార్ హెచ్చరించారు.