కరీంనగర్: డ్రగ్స్ సరఫరాదారులపై ఉక్కుపాదం: జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు
జిల్లాలో డ్రగ్స్, గంజాయి నియంత్రణపై కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులతో సమావేశమయ్యారు. విద్యాసంస్థల్లో అవగాహన, అనుమానిత ప్రాంతాల్లో తనిఖీలు, మరియు మత్తుపదార్థాలకు బానిసైన వారికి కౌన్సెలింగ్ అందించాలని ఆదేశించారు. అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే పోలీసులకు తెలపాలని సూచన.