మోత్కూర్: తుంగతుర్తిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ: లబ్ధిదారులకు ఎమ్మెల్యే సామేల్ పంపిణీ
తుంగతుర్తి నియోజకవర్గంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మోత్కూర్ మండలంలో 10,904 కార్డులను పంపిణీ చేస్తున్నట్లు ఎమ్మెల్యే మందుల సామేల్ తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం, నియోజకవర్గ అభివృద్ధి పనులు, కొత్తగా మంజూరైన ఇంటిగ్రేటెడ్ స్కూల్ వివరాలను ఆయన వెల్లడించారు.