Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
जनसमस्या
चुनाव
बीजेपी
भाजपा
Congress
Modi
Delhi
Viral
Iyc
Bollywood
दिल्ली
Patna
Breakingnews
महिला
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Mp
Madhyapradesh
Ahmedabad
Pmmodi
Rahulgandhi

సత్తెనపల్లె: నకరికల్లు మండల కేంద్రంలోని అద్దంకి నార్కెట్పల్లి హైవే పై రోడ్డు ప్రమాదం పలువురికి గాయాలు

Sattenapalle, Palnadu | Jul 6, 2025
పల్నాడు జిల్లా నకరికల్లు మండల కేంద్రంలోని అద్దంకి మరియు నార్కెట్పల్లి హైవేపై ఆదివారం సాయంత్రం 6:00 సమయంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారును వేగంగా వెనుక నుంచి వస్తున్న లారీ ఢీ కొట్టిందని స్థానికులు తెలిపారు. దీంతో కారు వెనుక భాగం పూర్తిగా ధ్వంసం అయింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న వారికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.