చేర్యాల: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై బీఆర్ఎస్ నాయకుల అవగాహన
చేర్యాల మండలం కడవేరుగు గ్రామంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై బీఆర్ఎస్ నాయకులు అవగాహన కల్పించారు. అర్హులైన పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కర్ణాకర్, ఉపసర్పంచ్ సురేందర్ తదితరులు పాల్గొన్నారు.