అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని ప్రేమ జంటకు రక్షణ కల్పించాలని ప్రేమనాథ్ రెడ్డి వైశాలి పోలీసులను కోరారు.
Anantapur Urban, Anantapur | Sep 12, 2026
అనంతపురం నగరంలోని ప్రేమ జంటకు రక్షణ కల్పించాలని ప్రేమనాథ్ రెడ్డి వైశాలి పోలీసులను కోరారు. శని వారం మధ్యాహ్నం ఒంటిగంట 20 నిమిషాల సమయంలో మీడియా సమావేశం నిర్వహించారు