ఏటూరునాగారం: ఏటూరునాగారం పాఠశాలలో టాయిలెట్ల నిర్మాణం: విద్యార్థులకు సర్పంచ్ హామీ
ఏటూరునాగారం జెడ్పీహెచ్ఎస్ పాఠశాలను సర్పంచ్ కాకులమర్రి శ్రీలత లక్ష్మణ్ బాబు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో మరుగుదొడ్ల కొరత ఉందని విద్యార్థులు తెలపడంతో, కొత్త టాయిలెట్లు నిర్మిస్తామని ఆమె హామీ ఇచ్చారు.