సూర్యాపేట: 37వ సారి రక్తదానం చేసిన సూర్యాపేట హెడ్ కానిస్టేబుల్ పాలెల్లి రమేష్
సూర్యాపేటలో హెడ్ కానిస్టేబుల్ పాలెల్లి రమేష్ మానవత్వం చాటుకున్నారు. ఆపదలో ఉన్న రోగి ప్రాణాలను కాపాడేందుకు విధి నిర్వహణలో ఉన్నప్పటికీ 37వ సారి రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచారు.