కామారెడ్డి: కామారెడ్డిలో విషాదం: చెరువులో పడి తండ్రీకూతుళ్ల మృతి
కామారెడ్డి జిల్లా లింగయిపల్లి గ్రామంలో దిష్టి తీసి చెరువులో పడేసేందుకు వెళ్లిన తండ్రీకూతుళ్లు కాలుజారి చెరువులో పడి మృతి చెందారు. మృతులు సుంకరి పెద్ద నరసయ్య, సోమిశెట్టి రజితగా గుర్తించారు.