బనగానపల్లె: RMP లు నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు :కొలిమిగుండ్ల MPDO దస్తగిరి బాబు
నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలంలోని వివిధ గ్రామాలలో RMP వైద్యులు నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు చేపడతామని MPDO దస్తగిరి బాబు, ప్రభుత్వ వైద్యులు డా.హరి చరణ్ రెడ్డి హెచ్చరించారు. గురువారం MPDO కార్యాలయంలో మండలంలోని వివిధ గ్రామాల RMPలు, ANMలు, ఆశ వర్కర్లతో సమావేశం నిర్వహించారు. బాల్య వివాహాలు, నిబంధనలకు విరుద్ధంగా RMPలు చేపడుతున్న వైద్యంపై సూచనలు చేశారు. పాథమిక వైద్యం మాత్రమే