బెల్లంపల్లి: బెల్లంపల్లి కిసాన్ మేళా: రైతులకు కీలక సూచనలు చేసిన జిల్లా కలెక్టర్
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో నిర్వహించిన కిసాన్ మేళాలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పాల్గొన్నారు. రైతులు వరి, పత్తికి ప్రత్యామ్నాయంగా మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలు, ఆయిల్‌పామ్, సేంద్రియ వ్యవసాయం మరియు ఆధునిక సాగు పద్ధతులను ఎంచుకోవాలని ఆయన సూచించారు.