గద్వాల్: గద్వాల: ఘనంగా ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం ప్రారంభించిన ఎమ్మెల్యే సతీమణి జ్యోతి గారు
గద్వాల నియోజకవర్గం మల్డకల్ మండలం కుర్తి రావులచెరువు గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభోత్సవం జరిగింది. ఎమ్మెల్యే సతీమణి బండ్ల జ్యోతి గారు పాల్గొని లబ్ధిదారుడి గృహప్రవేశాన్ని ప్రారంభించారు. నియోజకవర్గంలో మొదటి విడతలో 3500 ఇళ్లు మంజూరయ్యాయని ఆమె తెలిపారు.