గద్వాల్: రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడు ఆగస్టిన్ గారిని సన్మానించిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి
రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్న ఉపాధ్యాయుడు పి. ఆగస్టిన్ గారిని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు ఘనంగా సన్మానించారు. గ్రామీణ విద్యార్థులను జాతీయ స్థాయిలో ప్రతిభావంతులుగా తీర్చిదిద్దుతున్న ఆగస్టిన్ గారి సేవలను ఎమ్మెల్యే అభినందించారు.