రాజోలు: అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి రూ.1.5 లక్షల విరాళం
అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయంలో శాశ్వత సుదర్శన హోమం, నిత్యాభిషేకం కోసం భీమవరానికి చెందిన దంపతులు రూ.1,50,000 విరాళం అందజేశారు. ఈ మేరకు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ ఎం.కె.టి.ఎన్.వి. ప్రసాద్ వివరాలు వెల్లడించారు.