హనుమకొండ: కాకాజీ కాలనీలో డ్రైనేజీ కల్వర్టు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే నాయిని
హన్మకొండ 7వ డివిజన్ కాకాజీ కాలనీలో డ్రైనేజీ కల్వర్టు నిర్మాణ పనులను ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ప్రారంభించారు. పనుల వల్ల ప్రజలకు రాకపోకల అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.