పుంగనూరు: సింగరాయకొండ శ్రీ చైతన్య హాస్టల్ విద్యార్థి, తల్లి మృతిపై సమగ్ర విచారణకు డిమాండ్
ప్రకాశం జిల్లా సింగరాయకొండలో తౌఫిక్, మౌలాబి మృతిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ మైనారిటీ మోర్చా నాయకులు పి. అయూబ్ ఖాన్ డిమాండ్ చేశారు. హాస్టల్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని ఆయన ఆరోపించారు.