గండిపేట్: అల్లు అర్జున్‌ను అరెస్టు చేసిన పోలీసులు మిగతా కేసుల విషయంలో ఎందుకు చేయడం లేదు?: మణికొండలో మాధవీలత సినీ నటి
అల్లు అర్జున్ చేసింది క్రైమ్ కాదు ఆయనకి తెలియకుండా జరిగిందన్నారు సినీనటి మాధవీలత. దాని మీద సరిగా స్పందించకపోవడం ఆయన చేసిన పొరపాటుతప్పుకు, నేరానికి, పొరపాటుకు చాలా తేడా ఉందన్నదన్నారు. నిన్న మెదక్ జిల్లాలో ఒక చిన్న పాపను రేప్ చేశారంట దాని గురించి మాట్లాడి అక్బరుద్దీన్, అసదుద్దీన్ ఓవైసీ లని నిలదీస్తారా అన్నారు . కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుల వల్లే ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటున్నా అని లెటర్ రాసి చనిపోతే వారి కుటుంబ సభ్యులకు పాతిక లక్షలు కాకపోయినా పాతిక వేలు అయినా ఇచ్చారా?