గండిపేట్: కోకా పేటలో భారీ అగ్నిప్రమాదం, నిర్మాణం లో ఉన్న భవనం లో చెలరేగిన మంటలు, విచారణ చేపట్టిన పోలీసులు
నిర్మాణం లో ఉన్న భవనం లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ ప్రైవేట్ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న మల్టీస్టోర్డ్ బిల్డింగ్ లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది అని స్థానికులు ఇచ్చిన సమాచారం తో ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు