కురుపాం: మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు మరణం: కన్నీటి పర్యంతమైన బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయన
మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు గారి మరణంతో బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయన గారు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. చినమేరంగికి చేరుకుని తన గురువు గారి భౌతికకాయానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు.