బాపట్ల జిల్లా మార్టూరు సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బైక్ లారీని ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు మృతి చెందారు. మరో యువకుడు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.