భువనగిరి: ప్రిన్సిపాల్ రూపా రెడ్డి హత్య: నిందితులను కఠినంగా శిక్షించాలని భువనగిరిలో నిరసన
కొండమల్లేపల్లి ప్రిన్సిపాల్ రూపా రెడ్డి హత్యపై భువనగిరిలో నిరసన వ్యక్తం చేసిన విద్యాసంస్థల ప్రతినిధులు. నిందితులను అరెస్టు చేయాలని, విద్యా సంస్థల్లో పనిచేసే సిబ్బందికి రక్షణ కల్పించేలా ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్.