రైతన్న మీకోసం వారోత్సవాలను పురస్కరించుకుని శ్రీ సత్య సాయి జిల్లా మండలం తూముకుంట రైతు సేవా కేంద్రం పరిధిలో గోళ్లాపురం గ్రామమునందుగ్రామసభ* నిర్వహించడం జరిగింది కావున మండలంలోని రైతు సేవా కేంద్రం పరిధిలో స్పెషల్స్ ఆఫీసిర్ డూప్యూటీ యం పీ డీ ఓ సార్ B G. శివకుమార్, ex zptc KL. ఆదినారాయణ ex సర్పంచ్ కి. మల్లప్ప , తెలుగుదేశం పార్టీ గ్రామస్థాయి నాయకులు గోపాలప్ప అన్నగారు,రంగదామప్ప , KN. క్రిష్టప్ప గారు రస్క్ స్టాఫ్, AH మరియు ప్రజా ప్రతినిధులు, రైతు సోదరులు, అందరూ పాల్గొని ఈ రైతన్న మీకోసం వారోత్సవాలు విజయవంతం చేశారు