తిలక్ నగర్ కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో పాల్గొన్న సీపీ గారు..
చట్ట విరుద్ధంగా ఎవరు పనిచేసిన ఎవరిని వదిలి పెట్టేది, ఉపేక్షించేది లేదు.....అసాంఘిక కార్యకలపాలకు పాల్పడే వారిని తప్పకుండా జైలు కు పంపిస్తాం. -- పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా
2.8k views | Hyderabad, Telangana | Apr 2, 2025