అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని ఎస్సీ ఎస్టీ జేఏసీ ప్రజాసంఘాల నాయకుడు రాష్ట్ర నాయకుడు సాకే హరిమీడియా సమావేశం నిర్వహించారు.
Anantapur Urban, Anantapur | Aug 16, 2026
అనంతపురం నగరంలోని ఎస్సీ ఎస్టీ జేఏసీ ప్రజాసంఘాల నాయకుడు రాష్ట్ర నాయకుడు సాకే హరిమీడియా సమావేశం నిర్వహించారు. కోటం ప్రభుత్వం స్పందించి ఎస్సీ ఎస్టీలకు సంక్షేమ పథకాలు నిధులు కేటాయించాలన్నారు. ఆదివారం సాయంత్రం 4:20 నిమిషాల సమయంలో మీడియా సమావేశం నిర్వహించారు.