అనకాపల్లి: పెట్టుబడిదారుల రక్షణకే ప్రాధాన్యత: కార్మికుల గోడును పట్టించుకోరా? సిఐటియు నిరసన
పెట్టుబడిదారులకు రక్షణ కల్పించే ప్రభుత్వ చర్యలను సిఐటియు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గని శెట్టి తప్పుబట్టారు. కార్మికుల కనీస వేతనాలను రూ. 42 వేలకు పెంచాలని, వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ పరవాడలో నిరసన చేపట్టారు.