విశాఖపట్నం: బి-ఫామ్ విషయంలో జరిగిన అన్యాయంపై ప్రియాంక దండి క్లారిటీ
విశాఖపట్నం తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ ప్రియాంక దండి కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు బి-ఫామ్ ఇవ్వకుండా స్థానిక నాయకులు అన్యాయం చేశారని, తాను కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి ఉన్నానని స్పష్టం చేస్తూ, పార్టీ అభ్యర్థులనే గెలిపించాలని కోరారు.