భీమిలి: వినాయక చవితి వేళ మధురవాడలో కిటకిటలాడిన మార్కెట్లు
వినాయక చవితి సందర్భంగా మధురవాడ పరిధిలోని స్వతంత్రనగర్, పీఎంపాలెం, కొమ్మాది వంటి ప్రాంతాల్లో మార్కెట్లు పూజా సామాగ్రి కొనుగోళ్లతో సందడిగా మారాయి. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో మార్కెట్లు కళకళలాడుతున్నాయి.