ఖానాపూర్: బాధనకుర్తిలో నిధుల దుర్వినియోగం: సర్పంచ్, కార్యదర్శిపై కలెక్టర్కు గ్రామస్తుల ఫిర్యాదు
ఖానాపూర్ మండలం బాధనకుర్తి గ్రామంలో సర్పంచ్, కార్యదర్శి నిధులు దుర్వినియోగం చేశారని గ్రామస్తులు కలెక్టర్ భవేష్ మిశ్రాకు ఫిర్యాదు చేశారు. ఎఫ్ఎఫ్ఎఫ్, టీఎఫ్సీ నిధుల్లో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ సమగ్ర విచారణ కోరారు.