జగిత్యాల: వియత్నాం పర్యటన పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులను అభినందించిన జిల్లా కలెక్టర్
వియత్నాం ఎడ్యుకేషనల్ టూర్ ముగించుకుని వచ్చిన జగిత్యాల జిల్లాకు చెందిన ఉపాధ్యాయులు గంప విద్యాదేవి, వేముల శ్రీలతలను కలెక్టర్ సత్యప్రసాద్ అభినందించారు. అక్కడి విద్యా విధానాలను మన జిల్లాలో అమలు చేయాలని ఆయన సూచించారు.