నందికోట్కూరు: నందికొట్కూరు నియోజకవర్గం లో రహదారుల నిర్మాణానికి 17.37 కోట్లు మంజూరు ఈ ఈ రఘురామిరెడ్డి
నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో రహదారులకు సంబంధించి SRRM నిధుల కింద 17.37 కోట్లు మంజూరైనట్లు PRPIU విభాగం జిల్లా ఈఈ రఘురామిరెడ్డి వెల్లడించారు జూపాడు బంగ్లా మండల పరిధిలోని పోతులపాడు వద్ద జరుగుతున్న బీటీ రోడ్డు నిర్మాణం పనులు ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కాంట్రాక్టర్ ను హెచ్చరించారు నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు