అదిలాబాద్ అర్బన్: ఆదిలాబాద్ DCC కార్యాలయంలో ఘనంగా నెహ్రూ జయంతి వేడుకలు
ఆదిలాబాద్‌లోని డీసీసీ కార్యాలయంలో జవహర్లాల్ నెహ్రూ జయంతి వేడుకలు జరిగాయి. విద్యా, వైజ్ఞానిక రంగాల్లో ఆయన చేసిన కృషిని మార్కెట్ కమిటీ ఛైర్మన్ శ్రీకాంత్ రెడ్డి గుర్తు చేశారు. కార్యక్రమంలో సాజిద్ ఖాన్, గండ్రత్ సుజాత పాల్గొన్నారు.