శంకరంపేట ఏ: శివంపేట్ మండల క్రీడా పోటీల్లో అదరగొట్టిన రత్నాపూర్ పాఠశాల విద్యార్థులు
శివంపేట్ మండలస్థాయి క్రీడా పోటీల్లో రత్నాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు కబడ్డీ, వాలీబాల్ విభాగాల్లో ప్రథమ స్థానాలను సాధించారు. విజేతలను సర్పంచ్ ఆంజనేయులు, ఉపసర్పంచ్ నరసింహులు అభినందించారు.