నారాయణ్‌ఖేడ్: నారాయణఖేడ్: చెత్తను కాల్చిన దుకాణ యజమానిపై జరిమానా
నారాయణఖేడ్ పట్టణంలో చెత్తను కాల్చిన దుకాణ యజమానిపై మునిసిపల్ అధికారులు జరిమానా విధించారు. కమిషనర్ ప్రశాంతి ఆదేశాల మేరకు శానిటేషన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ మంగళవారం తనిఖీలు నిర్వహించి ఈ చర్యలు తీసుకున్నారు. పట్టణ పరిశుభ్రతకు సహకరించాలని అధికారులు కోరారు.