రాజోలి: రాజోలిలో చిరంజీవి జన్మదిన వేడుకలు: రక్తదాన శిబిరంలో 42 యూనిట్ల సేకరణ
అలంపూర్ తాలూకా రాజోలిలో చిరంజీవి గారి పుట్టినరోజు పురస్కరించుకుని మెగా అభిమానులు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో 42 యూనిట్ల రక్తాన్ని సేకరించి గద్వాల్ ప్రభుత్వ ఆసుపత్రికి అందజేశారు. స్థానిక ఎస్సై, ప్రజా ప్రతినిధులు మరియు అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.