తిరుమలగిరి: తుంగతుర్తిలో దారుణ హత్య: బీఆర్ఎస్ వార్డు సభ్యుడు సందీప్ మృతి
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం కరివిరాల కొత్తగూడెం టోల్గేట్ సమీపంలో బీఆర్ఎస్ వార్డు సభ్యుడు కంచం సందీప్ హత్యకు గురయ్యారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుల కోసం దర్యాప్తు చేపట్టారు.