హసన్పర్తి: హన్మకొండ జిల్లా: ఎల్లాపురం బ్రిడ్జి వద్ద ఆయిల్ ట్యాంకర్ ఢీకొని పాస్టర్ మృతి
హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం ఎల్లాపురం బ్రిడ్జి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చర్చి పాస్టర్ సందెల మాణిక్యం(75) మృతి చెందారు. బైక్పై వెళ్తుండగా ఎదురుగా వచ్చిన ఆయిల్ ట్యాంకర్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.