విశాఖపట్నం: విశాఖపట్నంలో పోలీసుల కార్డన్ అండ్ సెర్చ్: 11 వాహనాలు, మద్యం స్వాధీనం
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో విశాఖపట్నంలో పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. కంచరపాలెం, ద్వారకా, మహారాణిపేట, పి.యం.పాలెం పరిధిలో జరిగిన ఈ తనిఖీల్లో 10 మద్యం బాటిళ్లు, ధృవపత్రాలు లేని 11 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.