పుంగనూరు: వినాయక చవితి ఎఫెక్ట్: పుంగనూరులో ఆకాశాన్నంటిన పూలు, పండ్ల ధరలు
వినాయక చవితి పండుగ సందర్భంగా పుంగనూరులో పూలు, పండ్ల ధరలు పెరిగాయి. పూజ సామగ్రి కోసం మార్కెట్కు ప్రజలు భారీగా తరలిరావడంతో రద్దీ పెరిగింది. ధరల పెరుగుదలతో కొనుగోలుదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.