నిర్మల్: బాసర్లో ఉపాధి హామీ మేట్లకు ఒకరోజు శిక్షణ
Nirmal, Nirmal | Nov 11, 2026 బాసర ఎంపీడీఓ కార్యాలయంలో ఉపాధి హామీ మేట్లకు శిక్షణ ఇచ్చారు. ఎన్ఎంఎంఎస్ మొబైల్ యాప్ ద్వారా కూలీల హాజరు నమోదు, పనుల పర్యవేక్షణ వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ విజయలక్ష్మి, ఎంపీడీవో రామకృష్ణ పాల్గొన్నారు.