శ్రీశైలం: కార్తీక మాసం సందర్భంగా పాతాళకంగా వద్ద కృష్ణమ్మకు హారతి కార్యక్రమం నిర్వహించిన శ్రీశైల దేవస్థానం అర్చకులు
కార్తీక మాసం సందర్భంగా నవంబర్ 10 నుంచి డిసెంబర్ 9 వరకు శ్రీశైలం దేవస్థానంలో కార్తీక మహోత్సవాలు ఘనంగా నిర్వహించబడుతున్నాయి .ఈరోజు శుక్రవారం సాయంత్రం పాతాళ గంగ వద్ద అర్చకులు కృష్ణవేణి నదీ మా తల్లికి పూజారికాలు వస్త్ర సమర్పణ క్షీర సమర్పించి అనంతరం దశ హారతులను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన అర్చకులు భక్తులు పాల్గొన్నారు.